Home
Rishab Shetty Kantara Prequel
Rishab Shetty Kantara Prequel News
-
Oscar 2026: ఆస్కార్ రేసులో దూసుకుపోతున్న కన్నడ చిత్రాలు.. అవార్డుకు అడుగు దూరంలో..
Oscar 2026: భారతీయ సినిమాలు మరోసారి అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటాయి. కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన రెండు సినిమాలు కాంతార చాఫ్టర్ 1, మహావతార్ నరసింహా ఆస్కార్ అవార్డ్స్ రేసులోకి వచ్చాయి. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: ఎ లెజెండ్ – ఛాప్టర్ 1’, హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహా చిత్రాలు ఆస్కార్ పోటీలోకి అడుగుపెట్టాయి. 98వ అకాడమీ అవార్డుల కోసం పరిశీలనకు అర్హత పొందిన 201 ఫీచర్ ఫిల్మ్‌ల జాబితాలో ఈ రెండు… -
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి ‘కాంతార 1’ ఓటీటీ రిలీజ్‌పై క్లూ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్!
కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించిన “కాంతార చాప్టర్ 1” సినిమా థియేటర్లలో ఘనవిజయాన్ని సాధిస్తోంది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుండడంతో, సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఇంకా బలమైన రన్ కొనసాగుతోంది. గ్రామీణ దేవత కథ, ఆధ్యాత్మికత, యాక్షన్, మానవ సంబంధాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే కాంతార సిరీస్‌కు దేశవ్యాప్తంగా పెద్ద క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో “కాంతార చాప్టర్ 1” ఓటీటీ రిలీజ్… -
Kantara Chapter 1: కలెక్షన్లలో కాంతార మరో మైల్ స్టోన్
Kantara Chapter 1: నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించి, హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వచ్చిన 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. హోంబాలే ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగానే కాక, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన ఏకకాలంలో కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఘనంగా విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ,… -
Kantara: Chapter 1: కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమా పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఆయన ‘కాంతారా: చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రీక్వెల్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో అమితమైన బజ్‌ను క్రియేట్ చేసి, సినిమాపై… -
Kantara : కాంతార టీమ్‌లో వరుస మరణాలపై స్పందించిన నిర్మాత..
కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన ‘కాంతార’ సినిమా, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపొందుతున్న కాంతార చాప్టర్ 1 చుట్టూ ప్రస్తుతం రహస్యాలు, అపోహలు, గాసిప్స్ తిరుగుతున్నాయి. పౌరాణిక శక్తుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, నిర్మాణ దశలోనే చాలా సమస్యలు ఎదురుకుంది. చిత్రబృందంలోని నలుగురు సభ్యుల మరణాలు, షూటింగ్ స్పాట్లో జరిగిన ప్రమాదాలు, ఇంకా సినిమాలో కనిపించిన దున్నపోతు మృతి.. ఈ సంఘటనలతో కాంతార టీమ్‌ను ఏదో దుష్టశక్తి వెంటాడుతోందా? అన్న…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..