వరంగల్ జిల్లా నెక్కొండ ఉదంతం మరిచిపోక ముందే పెద్దపల్లి జిల్లా బిర్యానీలో ఉంగరంలో ప్రత్యక్షమైంది. దాంతో సదరు కస్టమర్ అవాక్కు అయ్యాడు. మాములుగా బిర్యానీ హోటల్లో అంటే లొట్టలేసుకుంటు తినేస్తారు. కానీ., మంథనిలో ఓ హోటల్లో బిర్యానీని కళ్ళు అప్పగించి చూస్తూ తినాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్దపల్లి జి�