‘రిచి గాడి పెళ్లి’ కోసం అనంత్ శ్రీరామ్ రాసిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటకు థమన్ ప్రశంసలు దక్కాయి. కైలాష్ ఖేర్ పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు దర్శకనిర్మాతలు. ‘బాహుబలి, భరత్ అనే నేను, మున్నా, మిర్చి, పరుగు, అరుంధతి, గోపాల గోపాల, రాజన్న’ సినిమాలలో పలు హిట్ సాంగ్స్ పాడిన కైలాష్ ఖేర్ పాడిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మెచ్చుకున్నారని, సత్యన్ కంపోజ్…