Home
Rgv
Rgv News
-
RGV: ఆ అరెస్ట్లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
RGV: టైగర్ ష్రాఫ్పై కాల్పులు జరిపిన వాళ్లు దొరికిపోయారని అంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ ఒక చేదు నిజాన్ని బయటపెట్టారు. షూటర్లు దొరికినంత మాత్రాన సంబరాలు చేసుకోవాల్సిన పనేం లేదని, అసలు విషయం అది కాదని ఆయన తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక సంచలన పోస్ట్ చేస్తూ.. క్రైమ్ నెట్వర్క్ ఎలా నడుస్తుందో వివరిస్తూ వర్మ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు.… -
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
Ram Gopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను ప్రకటించారు. తన తదుపరి సినిమాకు ‘పోలీస్ కంపెనీ’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ T-Series ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలిపారు. “ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దేన్ డీ కంపెనీ” అనే ట్యాగ్లైన్తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వెల్లడించడం ఆసక్తిని పెంచుతోంది.ముంబై అండర్వరల్డ్, పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు… -
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
RGV: రామ్ గోపాల్ వర్మతో పనిచేసిన అనుభవాలు, ఆయన చుట్టూ ఉండే వ్యక్తుల గురించి నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆర్జీవీ దగ్గర పనిచేసేవారిలో ప్రత్యేకమైన ఆలోచనా విధానం ఉంటుందని, అదే వారిని మిగతావారితో భిన్నంగా నిలబెడుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ గోపాల్ వర్మ, పూరీ జగన్నాథ్… -
Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
Mani Ratnam vs RGV: టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి తన సినిమాలు, తనకు స్ఫూర్తినిచ్చిన దర్శకుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘RX100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె… -
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
#BanTheCensor: తన సంచలన వ్యాఖ్యలతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. భారతీయ చిత్రాలకు ప్రస్తుతం అమలులో ఉన్న సెన్సార్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా డిమాండ్ చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సినిమాలపై సెన్సార్ విధించడం ప్రేక్షకులను అవమానించడం తప్ప మరొకటి కాదని ఆయన తన పోస్ట్లో తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్ట్లో ఈ విధంగా రాసుకొచ్చారు.. స్మార్ట్ఫోన్లు,… -
JD Chakravarthy: “ఆర్జీవీ నా బలం.. కంటెంట్ ఉంటేనే సినిమా కింగ్”.. జేడీ చక్రవర్తి
JD Chakravarthy: టాలీవుడ్లో తన నటన, దర్శకత్వంతో ఒక విలక్షణమైన ముద్ర వేసిన హీరో జేడీ చక్రవర్తి. సుమారు 36 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆయన NTV పాడ్కాస్ట్లో పాల్గొని తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పాడ్కాస్ట్లో జేడీ చక్రవర్తి తన 36 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంపై స్పందించారు. తన కెరీర్లోని ఎత్తుపల్లాలను, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో… -
RGV: “దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను”.. అండర్వరల్డ్ గురించి వర్మ పచ్చి నిజాలు!
RGV: 1990వ దశకంలో బాలీవుడ్ను అండర్వరల్డ్ ఏ విధంగా శాసించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో తెర వెనుక గ్యాంగ్స్టర్ల నీడలో చిత్ర పరిశ్రమ నడిచేదని, నిర్మాతలు, దర్శకులు బెదిరింపులకు గురయ్యేవారని ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మాత్రం ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచే నిజాలను వెల్లడించారు. తన ఆత్మకథ ‘గన్స్ అండ్ థైస్’ (Guns and Thighs) ప్రస్తావనలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్… -
RGV: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్? దేశ భవిష్యత్తుతో ఆటలాడొద్దు – ఆర్జీవీ
నేటి పిల్లలకు స్మార్ట్ఫోన్ అనేది కేవలం ఒక పరికరం కాదు, అది వారి శరీరంలో ఒక అదనపు అవయవంలా మారిపోయింది. ఉదయం కళ్లు తెరవకముందే ఫోన్ వెతకడం, రాత్రి నిద్రపోయే వరకు దాన్ని వదలకుండా ఉండటం ఒక సహజ లక్షణం గా మారిపోయింది. అయితే తాజాగా ఘజియాబాద్లో ముగ్గురు సోదరీమణుల ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే డిమాండ్ పై సంచలన దర్శకుడు ఆర్జీవీ… -
Aditya Dhar- RGV : ఆర్జీవీ పై.. ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్యాధర్ ట్వీట్ వైరల్..
రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మామూలు రచ్చ చేయట్లేదు. ఇప్పటికే 700 కోట్లు దాటేసి, 1000 కోట్ల వైపు పరిగెడుతోంది. ఈ ఏడాది చివర్లో వచ్చి పెద్ద పెద్ద సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేస్తున్న ఈ మూవీపై తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (RGV) ప్రశంసల వర్షం కురిపించారు. “ఆదిత్య ధర్.. నువ్వు ఇండియన్ సినిమా ఫ్యూచర్ను ఒక్కసారిగా మార్చేశావ్. నీ దర్శకత్వం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా… -
Shiva Re-Release : ఆర్జీవీ-నాగార్జున స్పెషల్ చిట్ చాట్.. వీడియో రిలీజ్
Shiva Re-Release : నాగార్జున హీరోగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన శివ మూవీ 14 నవంబర్ 2025న రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ కోసం ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. తాజాగా ఆర్జీవీ, నాగార్జున కలిసి స్పెషల్ గా ఓ ఇంటర్వ్యూ లాంటిది నిర్వహించారు. వీరిద్దరూ చిట్ చాట్ లాగా చాలా మాట్లాడుకుంటూ చాలా విషయాలను పంచుకున్నారు. శివ సినిమాను నిర్మిస్తున్నప్పుడు సౌండ్ లేదని.. నటీనటులు చాలా స్లోగా మాట్లాడుకుంటున్నారని అన్నారని నాగార్జునకు డైరెక్టర్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
-
National Health Guidelines: వైరస్, బ్యాక్టీరియా గుర్తింపుకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు!
-
YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
-
Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
-
Bhogi Release: శర్వానంద్ ‘భోగి’ ఊచకోత అప్పుడే..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!