Ram Gopal Varma OTT Announcement of Vyooham and Sapatham: అనునిత్యం ఏవో ఒక సంచలన అంశాలతో వార్తల్లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఒక ప్రకటనతో అందరినీ షాక్ కి గురి చేశారు. ఆయన ఏపీ సీఎం జగన్ ప్రధానంగా వ్యూహం, శపథం సినిమాలు చేసున్నట్టు ప్రకటించారు. అందులో వ్యూహం సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక శపథం సినిమా ఈ శుక్రవారం నాడు రిలీజ్ చేస్తానని…