Top Executives Resignations: చిన్న ఉద్యోగులు కంపెనీలు మారటం సహజం. కానీ.. 2022లో పెద్ద పెద్ద సంస్థల్లో చాలా మంది పెద్దలు రాజీనామాలు చేశారు. ఉన్న కంపెనీలకు గుడ్‌బై చెప్పి వేరే సంస్థల్లో పెద్ద పోస్టుల్లో జాయిన్ అయ్యారు. రిజైన్ చేసినవాళ్ల ప్లేసులో కొత్తవాళ్లను తీసుకున్నారు. ఇలా రాకపోకలు జరిగిన నవతరం కంపెనీల జాబితాలో జొమాటో, భారత్‌పే, నైకా, మెటా ఇండియా, వాట్సాప్ పే, అమేజాన్ ఇండియా, ట్విట్టర్, PAYU, మారికో, జూబిలంట్ ఫుడ్‌వర్క్స్, స్నాప్ వంటి…