స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లతోపాటు, నాసా వ్యోమగామి, మిషన్ కమాండర్ నిక్ హేగ్, రోస్‌కాస్మస్ వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్‌లు భూమి మీదకు సురక్షితంగా వచ్చారు. దీంతో, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మిషన్ విజయవంతంగా పూర్తయింది. వీరి రాకపై స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈసందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు.
సూడాన్‌లో మూడు రోజుల కాల్పుల విరమణ కదిలించింది. దేశం గందరగోళంలోకి లోతుగా మునిగిపోతుందనే భయాలను పెంచింది. భారతదేశం తన పౌరులను సంఘర్షణ ప్రాంతం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు మూడు బ్యాచ్‌లలో భారతీయ పౌరులను తరలించింది.