మెగా అభిమానులకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబుల్ ట్రీట్ అందిస్తున్నారు.. ఇప్పటికే బుచ్చి బాబు సనా దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను బుధవారం (మార్చి 20న) పూజతో ప్రారంభించారు.ఇదిలా ఉంటే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీస్ కాంబోలో మరో మూవీ రాబోతుంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీ చేశారు.. మెగా అభిమానులకు ఈ మూవీ ప్రత్యేకం అని చెప్పొచ్చు.. నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన సినిమాగా ఈ మూవీ…
ఇండియన్ మైఖల్ జాక్సన్ ప్రభు దేవా, ఆస్కార్ విన్నర్ రెహమాన్ క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వీరిద్దరి కాంబినేషన్ లో 1990ల్లో ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.. వీరిద్దరూ కలిసి తొలిసారి 1993లో జెంటిల్మేన్ మూవీ చేశారు. అందులోని చికు బుకు చికు బుకు రైలే సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఆ తర్వాత వీరి కాంబోలో ప్రేమికుడు మూవీ…