Home
Renu Desai
Renu Desai News
-
Renu Desai: అనసూయ తర్వాత ఇప్పుడు రేణు దేశాయ్.. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే జైలుకే!
Renu Desai: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా సినీ నటి రేణు దేశాయ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, ఆమెను వేధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వ్యక్తిగత దూషణలపై రేణు దేశాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం… -
Renu Desai: అది పాపపు సొమ్ము, మీరందరూ అనుభవస్తారు..యూట్యూబర్లపై రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్
కొంత మంది యూట్యూబర్లపై ప్రముఖ నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విరుచుకుపడ్డారు. “అందరూ రెండు రోజుల నుంచి నా పేరు మీద వీడియోలు చేసి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఆ డబ్బు శపించబడ్డ సొమ్ము. మీరు కచ్చితంగా అనుభవిస్తారు. మీకు నిజంగా టాలెంట్ ఉంటే ఒరిజినల్ కంటెంట్ చేయండి, మిగతా వాళ్ల మీద యూట్యూబ్‌లో వీడియోలు చేయడం ఆపండి. Also Read:Dhurandhar 2 : ‘ధురంధర్ 2’లోకి మరో బాలీవుడ్… -
Renu Desai: నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు.. ట్రోలర్స్, యూట్యూబ్ ఛానళ్లపై ఆగ్రహం..!
Renu Desai: సినీ నటి, ఏపీ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఇష్టం వచ్చినట్లుగా థంబ్‌నెయిల్స్ పెట్టి తనపై తప్పుడు… -
Renu Desai: జడ్జిని కుక్క ఏదో చేసి ఉంటుంది… రేణు దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Renu Desai: జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన సినీ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు, ఈసారి ఆమె ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునే సవాల్ చేస్తూ, వీధి కుక్కల హత్యలపై తన ఆగ్రహాన్ని కట్టలు తెంచుకున్న ఆవేదనతో వ్యక్తం చేశారు. కుక్కలను వ్యతిరేకిస్తూ వాటిని చంపాలని చూస్తున్న వారికి ‘పిచ్చి పట్టింది’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, వీధి కుక్కల… -
Renu Desai : కాలభైరవుడిని చంపేస్తారా? శునకాల సంహారంపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది, కొన్నిచోట్ల కుక్కలను చంపేస్తున్న ఘటనలు తెర మీదకు వస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం సహా మున్సిపల్ యంత్రాంగం అనుసరిస్తున్న తీరుపై సినీ నటి, జంతు ప్రేమికురాలు రేణు దేశాయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మూగజీవులను దారుణంగా హతమార్చడం అమానుషమని ఆమె ధ్వజమెత్తారు. “ప్రతి వంద కుక్కలలో కేవలం ఐదు మాత్రమే దూకుడు స్వభావాన్ని కలిగి ఉండవచ్చు, ఆ ఐదు కుక్కల కారణంగా… -
Renu Desai: టాలీవుడ్లో రేణు దేశాయ్ రీ- రీ ఎంట్రీ?
Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో, ఆమె ఇక సినిమాలు ఒప్పుకోరేమో అని అందరూ అనుకున్నారు. ఇక, ఆ మధ్య ఆమె ఒక కామెడీ ఎంటర్టైనర్ ఫైనల్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఒక చిన్న సినిమా అయినా తన పాత్ర నచ్చడంతో ఆమె ఒప్పుకున్నారని అందరూ భావించారు.… -
Renu Desai : నా మీద కాదు.. వాటిపై ఫోకస్ చేయండి.. రేణూ దేశాయ్ ఫైర్
Renu Desai : రేణూ దేశాయ్ సన్యాసం తీసుకుంటానని చెప్పడంతో మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె సన్యాసం ఎందుకు తీసుకుంటుంది.. రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కదా అని ప్రచారాలు హోరెత్తాయి. వీటిపై రేణూ ఫైర్ అయింది. ‘ఎందుకు దీన్ని పెద్దది చేస్తున్నారు. నేను ఇప్పుడే సన్యాసం తీసుకోను. నా పిల్లలను సెటిల్ చేశాక 60 ఏళ్ల తర్వాత ఆలోచిస్తాను. నాకు ఇప్పుడు పిల్లలే ముఖ్యం. Read Also : Ravi… -
Renu Desai : భవిష్యత్ లో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది.. రేణూ దేశాయ్ సంచలనం..
Renu Desai : రేణూ దేశాయ్ సంచలన ప్రటకన చేసింది. తాను భవిష్యత్ లో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రేణూ దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. రవితేజతో తాను నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమా టైమ్ లో కొన్ని రూమర్లు వచ్చాయని తెలిపింది. రేణూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది ఇక నుంచి వరుసగా సినిమాల్లో నటిస్తుంది. అన్నింట్లోనూ ఆమెనే… -
Renu Desai : నిజాయితీగా ఉండాలంటే.. దేనికైనా సిద్ధంగా ఉండాలి
హీరోయిన్ రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తరువాత ఆమె తన ఇద్దరి పిల్లలతో పుణేలో సెటిల్ అయ్యారు. ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక చాలా గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. బుల్లితెరపై పలు షో లలో జెర్జ్గా వ్యావహరించింది. అలాగే చాలా రోజులకు రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’… -
Top Headlines @1PM : టాప్ న్యూస్
యువకుడికి వాట్సాప్ లో వలపు వల.. అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. ఈజీ మనీకోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడిని కరీంనగర్ యువకులు ట్రాప్ చేశారు. యువకుడికి వాట్సాప్ లో వలపు వల విసిరారు. వాట్సాప్ లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. బాదితున్ని కరీంనగర్ రప్పించారు కేటుగాళ్ళు. ఈ నెల 11న మంచిర్యాల నుంచి కరీంనగర్ వచ్చాడు సదరు యువకుడు.…
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!