భారత మార్కెట్‌లోకి మరో కొత్త కారు విడుదలైంది.. 2012 నాటి భారత ఆటో మార్కెట్‌ను గుర్తు చేసుకుంటే.. రోడ్లపై హ్యాచ్‌బ్యాక్‌ల హవా, SUV అంటే లగ్జరీ లేదా సాధారణ ప్రజలకు అందని కల.. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన కారు ఒక్కటే.. అదే రెనాల్ట్ డస్టర్.. సరసమైన ధరలో SUV అనుభూతిని అందిస్తూ, భారత మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌కు డస్టర్ నాంది పలికింది. ఇప్పుడు దాదాపు దశాబ్దంన్నర తర్వాత, అదే డస్టర్ మరింత ఆధునిక రూపంలో మళ్లీ…