Home
Religious Conversion Case
Religious Conversion Case News
-
Nagpur: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం, మతం మార్చుకోవాలని ఒత్తిడి.. సంచలనంగా నాగ్పూర్ వైరల్ వీడియో..
Nagpur: మహారాష్ట్ర నాగ్పూర్లో ఒక కేసు సంచలనంగా మారింది. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధికారి భార్యను ఆమె క్లాస్మేట్ వేధిస్తున్న వీడియో వైరల్గా మారింది. వీడియో తనను ‘‘వదిలేయాలి’’ అని మహిళ ఎంత చెప్పినా వినిపించుకోకుండా బలవంతం చేస్తున్నట్లుగా ఉంది. తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని, అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని, బలవంతంగా మతమార్పిడికి ప్రయత్నించారని ఆమె ఆరోపించింది. వీడియోలో బాధిత మహిళ తనను వదిలేయాలని వేడుకుంటుండగా, నిందితుడు అయాజ్… -
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
TCS Nashik Case: నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసులో కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలుగా ఉన్న నిదా ఖాన్ ఇటీవలే పట్టుబడింది. కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. రెండు రోజుల క్రితం ఛత్రపతి సంభాజీనగర్లో ఒక ఇంట్లో పట్టుబడింది. ఆమె ఆచూకీ తెలియకుండా ఉండేందుకు స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మతీన్ పటేల్ సహకరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన ఇళ్లు మతీన్ పటేల్కు చెందినదని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ… -
Nida Khan: టీసీఎస్ మతమార్పిడి కేసు.. పరారీలో ఉన్న నిదా ఖాన్ పోలీసులకు ఎలా చిక్కింది..?
Nida Khan: నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉన్నత స్థానంలో ఉన్న ముస్లిం ఉద్యోగులు హిందూ ఉద్యోగులను వేధించడం, మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులకు పాల్పడటం, మతమార్పిడిని ప్రోత్సహించడం వంటివి చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర వివాదంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న మహిళా ఉద్యోగి నిదా ఖాన్, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్నారు.… -
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ కేసులో కొత్త కోణం..
Nashik TCS Case: ఐటీ దిగ్గజం టీసీఎస్ నాసిక్ బీపీఓ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బలవంతపు మతమార్పిడులు, లైంగిక వేధింపులు కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బాధితులను, ఇతర మహిళా ఉద్యోగుల్ని సోషల్ మీడియాలో వేధించేవారని పోలీసులు దర్యాప్తులో తేలింది. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా నిందితులు మహిళలకు మెసేజ్లు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. Read Also: Donald Trump: ఇకపై మంచివాడిలా ఉండను, ఇరాన్ ‘‘కిల్లింగ్… -
Love Jihad: ఇస్లాంలోకి మారలేదని, పెళ్లికి నిరాకరించిందని మహిళ గొంతు కోసి చంపిన ఉన్మాది..
Love Jihad: మధ్యప్రదేశ్లో ఓ మహిళ ఇస్లాంలోకి మారలేదని, పెళ్లికి నిరాకరించిందని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ సంఘటన నవారాలోని నేపానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 35 ఏళ్ల మహిళ ఇస్లాంలోకి మారాలని, తనను హింసించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు ఈ దారుణహత్య జరిగింది. -
Changur Baba: నేను నిర్దోషిని.. మత మార్పిడి ఆరోపణలపై ఛంగూర్ బాబా కీలక వ్యాఖ్యలు..
ఇవాళ లక్నోలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వైద్య పరీక్షల అనంతరం మీడియాతో మాట్లాడినా సామూహిక మత మార్పిడికి పాల్పడిన సూత్రధారి జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా.. నేను నిర్దోషిని, నాకు ఏమీ తెలియదన్నారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
-
CM Revanth Reddy: అవసరమైతే కేసీఆర్ను కూడా కలుస్తా.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్కు మాతృవియోగం.. 91 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత
-
BJP MLA Adinarayana Reddy: కూటమిలో జడ్పీ పీఠం చిచ్చు.. రాజీనామాకు ఎమ్మెల్యే సహా 20 మంది కౌన్సిలర్లు, 17 మంది ఎంపీటీసీలు రెడీ..?
-
Ramayana Part 2: రణ్బీర్, యష్ కాదు.. పార్ట్ 2లో ప్రధాన ఆకర్షణ ఆయనే.. ఆసక్తికర విషయాలు చెప్పిన అజింక్య!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!