Home
Reliance Market Cap
Reliance Market Cap News
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
Reliance Group: స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (Jio Platforms) బ్లాక్‌బస్టర్ అరంగేట్రం చేయడంతో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సరికొత్త రికార్డును సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) పరంగా దేశ కార్పొరేట్ చరిత్రలోనే అత్యున్నత స్థానంలో నిలిచింది. దీనితో ఇప్పుడు ఇన్నాళ్లూ అగ్రస్థానంలో కొనసాగిన టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టి, కార్పొరేట్ మార్కెట్ క్యాప్ లీగ్‌లో రిలయన్స్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల… -
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
గత వారం భారత స్టాక్ మార్కెట్ మిశ్రమ ధోరణిని ప్రదర్శించింది. మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగినప్పటికీ, సెన్సెక్స్‌లోని టాప్-10 కంపెనీలలో ఆరు సంస్థలు పెట్టుబడిదారులకు లాభాలను అందించగా, మరో నాలుగు సంస్థలు నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో Reliance Industries మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గత వారం భారీగా పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.18.33 లక్షల కోట్లకు చేరుకోగా, కేవలం ఐదు ట్రేడింగ్ రోజుల వ్యవధిలోనే… -
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
Mukesh Ambani: దేశీ స్టాక్ మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంపెనీ క్యూ4 ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడు రోజులుగా రిలయన్స్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపిస్తుండటంతో కంపెనీ మార్కెట్ విలువ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కంపెనీ త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో బుధవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ షేరు సుమారు 3 శాతం మేర పెరిగి… -
Reliance Share Crash: కుదేలైన స్టాక్ మార్కెట్.. 4 శాతం పడిపోయిన రిలయన్స్ షేర్ల ధర!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పెట్టుబడిదారులకు ఈ వారం మొదటి రోజే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టాక్ మార్కెట్ క్షీణతతో రిలయన్స్ షేర్లు దాదాపు 4 శాతం పడిపోయాయి. ఇది కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది, ఇన్వెస్టర్స్ ఒకేసారి సుమారు రూ.68,000 కోట్లు కోల్పోయారు. గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం మార్కెట్ సమయం తర్వాత రిలయన్స్ తన మూడవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. తదనంతరం, సోమవారం…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..