అమెరికన్ ఫోన్ల తయారీ సంస్థ Apple.. iPhone 16 సిరీస్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించవచ్చని సమాచారం. ఈ శ్రేణిలోని ప్రో మోడల్‌లలో బెజెల్‌లను సన్నబడవచ్చు. ఇది స్మార్ట్‌ఫోన్‌ల పరిమాణాన్ని పెంచకుండా పెద్ద స్క్రీన్‌ను అందించడం కంపెనీకి సులభతరం చేస్తుంది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ రిలీజ్ చేయనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మినీ జమిలి ఎన్నికలు జరగొచ్చని, లోక్‌సభకు డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరుగుతాయన్న చర్చలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.
‘యమదొంగ, చింతకాయల రవి, కింగ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘లాల్ బాగ్’. ఐటీ, థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రశాంత్ మురళి పద్మానాభన్ దర్శకుడు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా దీన్ని నిర్మిస్తున్నారు. నందిని రాయ్, సిజోయ్ వర్గిస్, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్ రాజ్ సంగీతం అందించారు.…