యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1.. ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.నేడు జాన్వీ కపూర్ బర్త్‌డే సందర్భంగా దేవర టీమ్ జాన్వీ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. దేవర చిత్రం నుంచి జాన్వీకపూర్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఈ పోస్టర్‌లో ట్రెడిషనల్ లుక్‌లో జాన్వీకపూర్ కనిపించి ఎంతగానో అలరించింది.. చీరకట్టులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటోంది. జాన్వీకపూర్…