ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే సినీ ఇండస్ట్రీలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది.. ఇక స్టార్ హీరోల బిగ్గెస్ట్ క్లాష్ అనేది తప్పడం లేదు.. 2023లో కూడా సంక్రాంతికి బిగ్ ఫైట్ జరిగింది కానీ స్టార్ హీరోలు కాకుండా సీనియర్ స్టార్ హీరోలు ఈ సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి తమ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.. ఎన్నో హిట్ సినిమాలు సంక్రాంతికి విడుదలైన బాక్సఫీస్ ను షేక్ చేశాయి.. ఇక 2024 సంక్రాంతి ఫైట్…
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ‘ఆదికేశవ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో ఇటీవలే విడుదలై సినిమా పై అంచనాలను పెంచేస్తుంది.. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సంచలన విజయాన్ని అందుకున్న హీరో , ‘ఆదికేశవ’ అనే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో మాస్…