సీనియర్ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన మనీషా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కానీ షైన్ వెనుక, ఆమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. మానసిక, శారీరకంగా గడిపిన సవాళ్లలో, ముఖ్యంగా ప్రేమ సంబంధాలు ఆమె జీవితం పై భారీ ప్రభావం చూపించాయి. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో…