Vijay Varma : తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కొత్త గర్ల్ ఫ్రెండ్ ను పట్టాడంటూ పెద్ద ప్రచారం జరుగుతోంది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనాషేక్ తో అతను డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆమె స్పందించారు. ఆర్.మాధవన్, ఫాతిమా సనాషేక్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆప్ జైసా కోయి’. మూవీ జులై 11న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్లలో ఆమె…