Home
Relationship Issues
Relationship Issues News
-
Relationship Issues: వేరే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న ప్రియురాలు.. బాడీబిల్డర్ ఏం చేశాడంటే?
అందరి ప్రేమలు పెళ్లి పీటలెక్కడం లేదు. దీనికి కారణం తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, కులమతాల అడ్డుగోడలు, పరువు ప్రతిష్టలు ఇలా చాలా ఉన్నాయి. దీంతో ప్రేమికులు ఒకరిని విడిచి ఉండలేక, కలిసి జీవించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక తనువులు చాలిస్తున్నారు. ఇదే రీతిలో బెంగుళూరులో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ బాడీబిల్డర్ తన ప్రియురాలు వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులో 26 ఏళ్ల బాడీబిల్డర్ తన ప్రేయసి వేరే వ్యక్తితో… -
Sibling Rivalry: బాల్యం ముగిసినా.. కొందరు తోబుట్టువులు జీవితాంతం ప్రతీకార శత్రువులుగా ఎందుకు ఉంటారో తెలుసా?
కుటుంబంలో తోబుట్టువుల మధ్య ఉండే సంబంధం అత్యంత ప్రత్యేకమైనది. వారు ఒకే ఇంట్లో పెరిగి, తల్లిదండ్రుల ప్రేమను పంచుకుంటారు. పిల్లలు తమ తల్లిదండ్రుల దృష్టిని, ప్రేమను, శ్రద్ధను ఎక్కువగా పొందాలని కోరుకుంటారు. ఇది వారి మధ్య పోటీకి దారితీస్తుంది. ఇది చిన్నప్పటి నుండి పెద్దవారైన తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. సోదరుల మధ్య పోటీ ఎందుకు ఏర్పడుతుందంటే.. తల్లిదండ్రులు పిల్లల్లో ఒకరిని ఎక్కువగా ప్రోత్సహించడం, మరొకరిని తక్కువ చేయడం. పెద్దవాడు… -
Daisy Shah : మగాడితో అవసరం లేదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Daisy Shah : ఈ మధ్య చాలా మంది నటీమణులు షాకింగ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఏకంగా మగవారిపై ఆమె చేసిన స్టేట్ మెంట్లు సంచలనం రేపుతున్నాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా. ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో చేసిన సినిమాతో మంచి పాపులర్ అయింది. ఆమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఇద్దరు… -
Hero Dharma : బిగ్ బాస్ ఆర్టిస్టులతో హీరో అక్రమ సంబంధాలు.. భార్య ఆరోపణలు
Hero Dharma : టాలీవుడ్ యంగ్ హీరో ధర్మపై భార్య గౌతమి తీవ్రమైన ఆరోపణలు చేసింది. కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య విభేదాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భర్త ధర్మపై వరకట్న వేధింపుల కేసులు కూడా పెట్టిన గౌతమి.. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుత సంచలన ఆరోపణలు చేసింది. నా భర్త ధర్మ, మా మావయ్య, ఆడపడుచు నన్ను రోజూ టార్చర్ చేస్తున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధిస్తున్నారు. నా కొడుకును కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నాడు. ఆ… -
Crime : అనుమానం పెనుభూతంగా మారి.. భార్యను హత్యచేసి భర్త ఉరేసుకున్న వైనం
వాళ్లిద్దరూ భార్యాభర్తలు… పెళ్లైన మొదట్లో అంతా బాగానే ఉంది… తర్వాత అనుమానం రోగం భర్తను వెంటాడింది… పెద్దలు సర్దిచెప్పినా అనుమానం తీరలేదు… చివరకు ఊరు మారితే మనిషి మారతాడనుకున్నాడని భార్య భావించింది… కానీ అనుమానం పెనుభూతంగా మారింది… చివరకు భార్యను చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు… దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి. వెంకటేశ్వర్లుది పల్నాడు జిల్లా బొల్లాపల్లి. అదే మండలం మేళ్లవాగుకు చెందిన కృష్ణకుమారికి… -
UP: పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత.. భార్యను ప్రియుడికి అప్పజెప్పిన భర్త..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రేమ వ్యవహారంతో విసిగిపోయిన భర్త.. పంచాయితీ పెద్దల ముందు ఆమెను ప్రియుడికి అప్పగించాడు. నిఘాసన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్‌లోని ఖర్బానీకి చెందిన ఓ మహిళ 18 సంవత్సరాల క్రితం అదే ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. -
Hyderabad: ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడి ఆత్మహత్యాయత్నం..
ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లికి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బృందావనం కాలనీకి చెందిన అంబిక (21) ఎల్ఎల్బీ స్టూడెంట్. ఇద్దరు గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. -
Wife Murdered Husband: పెళ్లయిన నాలుగు రోజులకే భర్తను హత్య చేసిన భార్య.. అసలెందుకు ఇలా
Wife Murdered Husband: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో దాంపత్య జీవితం ఒక భయంకరమైన ఘటనకు దారి తీసింది. పెళ్లయిన నాలుగో రోజున పాయల్ అనే మహిళ తన భర్త భావిక్‌ను ప్రేమికుడు కల్పేష్ సహాయంతో హత్య చేసింది. వివాహానికి ముందు పాయల్ తన బంధువు కల్పేష్‌తో ప్రేమలో ఉండగా.. వారి పెళ్ళికి పెద్దలు నిరాకరించారు. ఆ తర్వాత భావిక్‌తో పెళ్లి చేశారు. పెళ్లి అయిన తరువాత, పాయల్ తన ప్రేమికుడితో కలిసి కుట్ర పన్ని భావిక్‌ను హత్య చేసింది.…
తాజావార్తలు
-
CJP Protest: బ్రిక్స్ సదస్సుకు ముందే కాక్రోచ్ నిరసన ఎందుకు..?
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి కారణమిదేనా? వెలుగులోకి ఇస్రో కీలక ఆధారాలు
-
Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్‌లో కొత్త టూరిజం హబ్
-
Lunar Eclipse 2026: ఆ ఏడాది చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?