మామూలుగా మనం రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ లో ఐఆర్సీటీసీ నుండి టికెట్లు బుక్ చేసుకుంటాం. ఒక్కోసారి టికెట్ బుక్కు కాకపోయినా మన అకౌంట్ నుండి డబ్బులు మాత్రం కట్ అయితాయి. అలా డబ్బులు కట్ అయిన కానీ.. టికెట్ మాత్రం బుక్ కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఐఆర్సీటీసీ మన డబ్బుల్ని రిఫండ్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల టైం తీసుకుంటుంది. ఇందుకోసం మూడు లేక నాలుగు రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే.,…