Aamir Khan:బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురిఞ్చి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో నటించకపోయినా.. ఆయనకు టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్నో మంచి చిత్రాలను తీసి మెప్పించిన అమీర్.. ప్రస్తుత రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇక ఆయన పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, ఎఫైర్స్ గురించి కూడా అందరికి తెల్సిందే.