ప్రస్తుత జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా నేటి సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఊబకాయం. దీనిని నియంత్రించేందుకు చాలామంది జిమ్‌లకు వెళ్తున్నప్పటికీ, జిమ్ వ్యాయామాలకు అధిక ఖర్చు అవుతుంది. అంతేకాకుండా కఠినమైన ఆహార నియమాలు, క్లిష్టమైన వ్యాయామాలు పాటించాల్సి రావడం వల్ల కొందరికి అవి సాధ్యపడడం లేదు. అయితే ఈ అన్ని సమస్యలకు ఒక సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారం మన ఇంట్లో లేదా అపార్ట్‌మెంట్‌లోని…