Redmi Note 15 Pro Series: షియోమీ (Xiomi) సబ్ బ్రాండ్ రెడ్‌మీ (Redmi) నుంచి కొత్తగా రెడ్‌మీ నోట్ 15 ప్రో 5G (Redmi Note 15 Pro 5G), రెడ్‌మీ నోట్ 15 ప్రో+ 5G (Redmi Note 15 Pro+ 5G) స్మార్ట్‌ఫోన్లు నేడు (జనవరి 29) భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లు.. భారత్‌లో అమెజాన్ ద్వారా అమ్మకానికి రానున్నాయి. Team India…