REDMAGIC 11 Pro: REDMAGIC సంస్థ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ REDMAGIC 11 Pro ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. గత నెలలో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్లోబల్ వెర్షన్‌లో స్పెసిఫికేషన్లలో ఎలాంటి మార్పులు లేకపోయినా.. చార్జింగ్ విషయంలో చిన్న తేడా కనపరిచారు. చైనా వెర్షన్‌లో ఉన్న 120W ఫాస్ట్ ఛార్జింగ్ స్థానంలో గ్లోబల్ వెర్షన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ…