REDMAGIC 11 Pro, 11 Pro+: చైనా మార్కెట్లో గేమింగ్ బ్రాండ్ REDMAGIC తన తాజా ఫ్లాగ్‌షిప్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ REDMAGIC 11 Pro, REDMAGIC 11 Pro+ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్లు అత్యాధునిక Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యాయి. కంపెనీ ప్రకారం ఈ ప్రాసెసర్‌తో ఫోన్ AnTuTu 11 బెంచ్‌మార్క్‌లో 4.35 మిలియన్ పాయింట్లు సాధించింది. ఈ ఫోన్లలో గరిష్టంగా 24GB LPDDR5T ర్యామ్, 1TB…