మనం అందరం వైట్ రైస్ ను ఎక్కువగా తీసుకుంటాం.. తెల్ల అన్నాని ఏ కూరతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే తెల్లబియ్యంతో వండిన అన్నంలో స్టార్చ్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కనుక తెల్ల అన్నాన్ని తక్కువగా తీసుకోవాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు.. అయితే రైస్ లో వైట్ రైస్ తో పాటు ఎన్నో రకాల రైస్ లు ఉన్నాయి.. అందులో రెడ్ రైస్ కూడా ఒకటి..…