UCO Bank Recruitment 2024: UCO బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ucobank.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 16, 2024. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో మొత్తం 544 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అప్రెంటిస్‌షిప్ వ్యవధి 1 సంవత్సరం కాలం ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా నిరుపేద…