రెండు రోజుల నుండి టాలీవుడ్ లో ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అదే రెబెల్ స్టార్ ప్రభాస్, డాన్స్ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ కాంబోలో సినిమా. పాన్ ఇండియా స్థాయిలో భారీ మార్కెట్ భారీ ఫ్యాన్ బేస్ కలిగిన ప్రభాస్ ఒక డాన్స్ మాస్టర్ కు సినిమా ఛాన్స్ అవకాశం ఎలా ఇచ్చాడని ఒకటే డిస్కషన్. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా ఫిక్స్ అయింది. Also Read…
రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ లో మనోడు చేస్తున్న సినిమాలు మరే ఇతర స్టార్ హీరోలు చేయడంలేదని చెప్పడంలో సందేహమే లేదు. ప్రస్తుతం మారుతీ డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు కాకుండా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఇక మరొక టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోను ఓ…