రియల్టర్ హత్య కేసులో నిందితుడైన నెల్లూరు బాబా లోక్నాథ్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు బాబా అలియాస్ గురూజీ అలియాస్ త్రిలోక్ నాది సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాబా తో పాటు మరోకరని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో నెల్లూరు బాబా కీలక సూత్రధారి.. తన శిష్యబృందంతో కలిసి కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన లో బాబా…