Realme P3 Ultra 5G: రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ P3 అల్ట్రా 5Gను భారత మార్కెట్‌లో నేడు (మార్చి 25)న విడుదల చేసింది. ఈ ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్లు, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. ఇకపోతే నేడు విడుదలైన ఈ రియల్‌మీ P3 అల్ట్రా 5G మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 26,999. అలాగే ఈ ఫోన్ ను బ్యాంకు…