Realme Most Wanted X: రియల్‌మీ (Realme) స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త. ఇండియన్ మార్కెట్‌లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన రియల్‌మీ, ఇప్పుడు తన P-సిరీస్ 5G శ్రేణిలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక టీజర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా లైవ్ అయింది. రియల్‌మీ ఈ అప్‌కమింగ్ ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఒక మైక్రోసైట్ ఏర్పాటు చేశారు. ఈ పేజీలో ఎటువంటి వివరాలు ఇవ్వనప్పటికీ, ఒక పెద్ద ‘X’ గుర్తు,…