ప్రస్తుతం టెక్నాలజీ మారుతున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల ఆవిష్కరణలు రూపొందుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచ మార్కెట్లోకి ప్రతిరోజు ఏదో ఒక కొత్త సరుకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని మార్కెట్లోకి వస్తుంటాయి. ఇకపోతే ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ నుండి ఏప్రిల్ 24 న భారతీయ మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ సంబంధించి వివరాలను చూస్తే..…