Realme GT 6 Sale Tomorrow: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్‌మీ’.. జీటీ సిరీస్‌లో భాగంగా ‘రియల్‌మీ జీటీ6’ ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌తో సహా భారత్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. జూన్ 20న రియల్‌మీ జీటీ6 లాంచ్ కాగా.. అదే రోజు నుంచి ప్రీ-బుకింగ్ ఆర్డర్స్ మొదలయ్యాయి. ఈరోజు (జూన్ 24) రాత్రి 11:59 వరకు ప్రీ-బుకింగ