చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ కొత్త స్మా్ర్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. రియల్‌మి 15 ప్రో 5G, రియల్‌మి 15 5G పేరిట కొత్త మొబైల్స్ విడుదలయ్యాయి. రెండు ఫోన్‌లు 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉన్నాయి. బేస్ మోడల్‌లో MediaTek Dimensity 7300+ చిప్‌సెట్, Pro వేరియంట్‌లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉన్నాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్, 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక…