చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ ఇటీవలి కాలంలో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది. తాజాగా ‘రియల్‌మీ 14ఎక్స్’ పేరిట కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసిన కంపెనీ.. రంగు మారే స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘రియల్‌మీ 14 ప్రో’ సిరీస్ జనవరిలో విడుదల కానుంది. రియల్‌మీ ఇంకా అధికారిక లాంచ్ డేట్ ప్రకటించలేదు. ఈ సిరీస్‌లో రియల్‌మీ 14 ప్రో, రియల్‌మీ 14 ప్రో ప్లస్ రిలీజ్ కానున్నాయి. అధునాతన టెక్నాలజీతో…