Realme 12 Smartphone Launching Soon in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ యూజర్ల కోసం మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జూన్ 2023లో ప్రవేశపెట్టిన రియల్‌మీ 11 సిరీస్‌కు కొనసాగింపుగా రియల్‌మీ 12 సిరీస్ వస్తోంది. 12 సిరీస్ లాంఛ్‌కు కంపెనీ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. 12 సిరీస్‌కి సంబంధించిన టీజర్ పేజీ.. పెరిస్కోప్ కెమెరాను పరిచయం చేయడాన్ని సూచిస్తుంది. గతంలో…