Upcoming 5G Smartphones 2024 February and March: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఫిబ్రవరి నెలాఖరుతో పాటు మార్చి నెలలో చాలా స్మార్ట్‌ఫోన్‌లు మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు వస్తున్నాయి. సూపర్ కెమెరా, మెరుగైన పనితీరు, స్టయిలిష్ డిజైన్‌తో కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు టాప్ బ్రాండ్‌లు సిద్ధమయ్యాయి. ప్రముఖ మొబైల్ సంస్థలు శామ్‌సంగ్, రియల్‌మీ, నథింగ్, షావోమీ, వివో, ఒప్పో వంటి కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనున్నాయి. చాలా ఫోన్స్ అడ్వాన్స్‌డ్…
Realme 12 Smartphone Launching Soon in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ యూజర్ల కోసం మరో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. జూన్ 2023లో ప్రవేశపెట్టిన రియల్‌మీ 11 సిరీస్‌కు కొనసాగింపుగా రియల్‌మీ 12 సిరీస్ వస్తోంది. 12 సిరీస్ లాంఛ్‌కు కంపెనీ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. 12 సిరీస్‌కి సంబంధించిన టీజర్ పేజీ.. పెరిస్కోప్ కెమెరాను పరిచయం చేయడాన్ని సూచిస్తుంది. గతంలో…