నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నానిలోని సరికొత్త యాంగిల్ ను తెలుగు సహా పాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డి పారడైజ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఒక కీలక ఫైట్ సీన్ RFC లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్ లో ఈ 15 రోజుల లెంతీ ఫైట్…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార డైరక్టర్ వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సోషల్ ఫాంటసీ చిత్రంలో నటిస్తూ ఉండడంతో పాటు ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతూ ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ మీ సంబంధించిన…