Home
Rcb Vs Gt Ipl 2026 Final
Rcb Vs Gt Ipl 2026 Final News
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయవంతంగా ఛేదించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ మొదటి నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ కేవలం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2… -
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్ (GT) తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డుకెక్కింది. అతని కెరీర్లో ఇంతకుముందు 2018లో రాజస్థాన్ రాయల్స్‌పై 26 బంతుల్లో,… -
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానులు పెట్టుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. సాధారణంగా ఐపీఎల్ ఫైనల్ అంటే చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగే పోరు, ఫోర్లు, సిక్సర్ల వర్షం, భారీ స్కోర్లు ఉంటాయని అందరూ ఆశిస్తారు. కానీ, అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ మాత్రం పూర్తిగా ఒకే వైపు మొగ్గు చూపడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. వన్ సైడ్ మ్యాచ్.. పోయిన… -
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గుజరాత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ కేవలం 3.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలోనే ఇదే అత్యంత వేగవంతమైన టీమ్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇంతకుముందు 2023లో ఇదే అహ్మదాబాద్… -
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ బ్యాటింగ్ చేస్తుండగా 10వ ఓవర్ చివరి బంతికి ఈ డ్రామా జరిగింది. జెకబ్ డఫీ వేసిన బంతిని గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఫైన్ లెగ్ వైపు ఆడాడు. అక్కడ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జోర్డాన్ కాక్స్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీనితో సుందర్… -
RCB Vs GT: “అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం”.. ఫైనల్‌కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడుతున్న నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్సీబీ యాజమాన్యానికి ఆయన ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌ను ఫైనల్ మ్యాచ్ తుది జట్టులోకి తీసుకోకూడదని ఆయన కోరారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన శ్రీకాంత్.. “ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది.…
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!