Dinesh Karthik Is a Batting Coach for RCB in IPL 2025: ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మెన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఆర్‌సీబీ మెంటార్‌గా కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ వ�