మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పాపులర్ డైరెక్టర్ శంకర్ కాంబోలో RC15 అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, చెర్రీ మొదటిసారిగా తండ్రీకొడుకులుగా కన్పించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం సంగతి అలా ఉంచితే… ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ అమృత్ సర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 6…