Home
Rc 17
Rc 17 News
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
‘పుష్ప 2’ 2024 డిసెంబర్లో విడుదల కాగా, రెండేళ్ల నుంచి రామ్‌చరణ్ మూవీ కథ చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ‘ఆర్సీ 17’ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ గుజరాతీ మూవీ ‘లాలో’ను పోలి ఉండడంతో రీమేక్ అంటూ ప్రచారం నడుస్తుంది. ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్లో నెమలి పింఛంలో మనిషి ఆకారం మిక్స్ చేశారు. ‘లాలో’ మూవీ పోస్టర్లా అనిపించడంతో ఇప్పుడు… -
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
ఒకప్పుడు ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ ఇప్పుడు మరోసారి సిద్ధమైంది. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్, ‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్.. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ (ఆర్సీ 17) పై అప్పుడే భారీ అంచనాలు మొదలైపోయాయి. అయితే, ‘రంగస్థలం’ని మించిన సంచలనం సృష్టించాల్సిన బాధ్యత ఈ కాంబినేషన్ మీదే ఉంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆర్సీ 17’ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. నవంబర్ 1న హైదరాబాద్‌లోని రామానాయుడు… -
RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
RC 17 Movie Launch: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్‌చరణ్ – సుకుమార్ కాంబో అధికారికంగా పట్టాలెక్కింది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ ప్రాజెక్ట్‌ను ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర ముహూర్తపు సన్నివేశానికి స్వయంగా క్లాప్ కొట్టారు. తండ్రి చేతుల మీదుగా కొడుకు సినిమా మొదలుకావడంతో మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ… -
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘RC 17’ కోసం సినీ లవర్స్ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడుంటాయనే దానిపై చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ నిర్మాణ సంస్థ… -
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’పై సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికర చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా ఖరారు కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, దసరా సందర్భంగా లేదా అక్టోబర్ 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్‌గా పూర్తయ్యాయంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం… -
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
RC 17: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ అయి చాలా కాలమైంది. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే సుకుమార్ తో దాదాపుగా ఆయన సినిమా కన్ఫర్మ్ అయింది, కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. దసరాకి, 21వ తేదీన ఈ సినిమా ప్రారంభోత్సవం జరగవచ్చని అంచనాలు కూడా వెలువడ్డాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం… -
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే ‘రంగస్థలం’ గుర్తొస్తుంది. కానీ, ఆ బ్లాక్ బస్టర్ కాంబోకి ఇప్పుడు మరొక పరీక్ష ఎదురైందట. ఈసారి కథను ఎంత బాగా రాస్తారు అన్నదే కాదు, ఇచ్చిన టైంలో సినిమాను పూర్తి చేస్తారా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే, RC 17కి 2027లో షూట్ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి సుకుమార్ గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ డెడ్ లైన్ సాధ్యమేనా? 2017 ఏప్రిల్‌లో ‘రంగస్థలం’ రెగ్యులర్… -
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను పక్కన పెడితే, ‘పెద్ది’ రిలీజ్ వరకు ‘రంగస్థలం’ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అప్పట్లోనే నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆ హిట్ కాంబో రిపీట్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప’తో బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చాడు సుకుమార్. ‘గేమ్ చేంజర్’, ‘పెద్ది’ హిందీలో రిలీజ్ అయినా హిట్ కాలేదు. సుకుమార్ మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ కొడతాడన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు.… -
Sukumar : RC 17 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున కలెక్షన్స్ రాబాడుతున్న క్రమంలో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. స్టేజ్ పై సుకుమార్ మాట్లాడుతున్నంత సేపు థియేటర్ ఎనర్జీని మించిపోయేలా అభిమానుల కేరింతలు, అరుపులతో హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో అభిమానులందరూ ఒకే స్వరంతో రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న **RC… -
Sukumar : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా కోసం రెండు స్టోరీస్
‘రంగస్థలం’ వంటి హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ భారీ చిత్రం కోసం గ్రౌండ్ వర్క్ మాత్రం అత్యంత వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, సుకుమార్ ఈ సినిమా కోసం ఏకంగా రెండు కథలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. Also Read : NBK…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు!
-
Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ‘రన్ మెషిన్’.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Sachin-Joe Root: అత్యధిక టెస్టు రన్స్ రికార్డుకు చేరువవుతున్న జో రూట్.. మనసులో మాట భయపెట్టిన సచిన్!
-
Explainer: UN రిపోర్ట్.. ఆ మరణాల్లో భారత్ టాప్!
ట్రెండింగ్
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!