2000Note: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 19, 2023న చెలామణిలో ఉన్న రూ. 2000 కరెన్సీ నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను మార్చుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
Startups Achieved Unicorn Status: ఇండియన్ యూనికార్న్ క్లబ్‌లో ఈ ఏడాది కొత్తగా 20 స్టార్టప్‌లు చేరాయి. దీంతో ఇండియన్ యూనికార్న్‌ల మొత్తం సంఖ్య 106కి పెరిగింది. వీటన్నింటి అంచనా విలువ 343 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇందులో 94 బిలియన్ డాలర్ల ఫండింగ్‌ని ఈ స్టార్టప్‌లు బయటి సంస్థల నుంచి రైజ్ చేయటం విశేషం.