Motorola Razr 60: కొత్త ఫ్లిప్ ఫోన్ మోటరోలా రేజ్‌ర్ 60 ను భారత్‌లో మోటరోలా అధికారికంగా లాంచ్ చేసింది. గతంలో ప్రకటించినట్లుగానే జూన్ 4వ తేదీ నుంచి ఈ ఫోన్ విక్రయానికి సిద్ధంగా ఉండనుంది. మోటరోలా రేజ్‌ర్ 60 శక్తివంతమైన ఫీచర్లు, కొత్త డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందుకుంది. మరీ ఈ కొత్త మడతపెట్టే ఫోన్ సంబంధించిన పూర్తికి వివరాలను చూద్దాము. డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.96-అంగుళాల FHD+ LTPO pOLED FlexView ఇంటర్నల్ డిస్‌ప్లే…