Home
Raviteja Tiger Nageswara Rao Teaser
Raviteja Tiger Nageswara Rao Teaser News
-
Raviteja: ‘టైగర్’ వేటకి టైమ్ షురూ అయ్యింది…
వచ్చే దసరాకు బాక్సాఫీస్ దగ్గర వేట మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. అంతకంటే ముందే టీజర్‌తో డిజిటల్ వేటకు వచ్చేస్తున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన రవితేజ… త్వరలోనే ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ అభిషేక్… -
Raviteja: గెట్ రెడీ.. ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ వచ్చేస్తోంది!
మాస్ మహరాజ్ రవితేజ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రాజమండ్రిలో గ్రాండ్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ అదిరిపోయింది. ఇందులో రవితేజ స్టువర్టుపురం గజ దొంగగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా రవితేజ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా… -
Raviteja: మాస్ మహారాజ కోసం అయిదు మంది సూపర్ స్టార్స్…
మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ‘టైగర్ నాగేశ్వర రావు’ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాంటి లీకులు కూడా లేకుండా చాలా పకడ్బందీగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటకి రాలేదు. లేటెస్ట్ గా టైగర్ నాగేశ్వరరావు… -
Raviteja: తగ్గేదేలే.. మాస్ మహారాజా సంభవం లోడింగ్!
సినిమా పోయింది.. ఇంటికెళ్లిపోతామా? సినిమా హిట్ అయింది.. తీయడం మానేస్తామా? సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఇంకో సినిమా చేయాల్సిందే! నేనింతే సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. అందుకే హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది మూడు సినిమాలతో థియేటర్లోకి వచ్చిన రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు. అందులో వాల్తేరు వీరయ్య హిట్, రావణాసుర ఫట్. అయితే ఏంటి మరో కొత్త… -
Raviteja: ‘టైగర్’ టైం వచ్చేసింది!
ఒక హిట్.. ఒక ఫ్లాప్ అనేలా దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. క్రాక్‌తో మాస్ హిట్ కొట్టిన రవితేజ.. ఆ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు. ఈ రెండు ఫ్లాప్స్ ఎంత డిజప్పాయింట్ చేసాయో అంతకు మించి అనేలా బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు రవితేజ. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్నాడు అనుకోగానే మళ్లీ రావణాసురతో రవితేజ…
తాజావార్తలు
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!