మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ సినిమాతో కొట్టిన హిట్ సౌండ్, తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఫస్ట్ వీక్ కే 56 కోట్ల గ్రాస్ రాబట్టిన ధమాకా సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన రవితేజ ఫాన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే మేకర్స్ ‘మాస్ పార్టీ’ (సక్సస్ సెలబ్రేషన్స్)ని గ్రాండ్ గా చేస్తున్నారు. హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో మరి…