Home
Ravindra Jadeja
Ravindra Jadeja News
-
ICC Rankings: జడేజా 1,683 రోజుల ఆధిపత్యానికి తెర.. నంబర్-1 ఆల్రౌండర్ స్థానాన్ని కోల్పోయిన జడ్డూ..
ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా టెస్ట్ ర్యాంకింగ్స్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నంబర్-1 టెస్ట్ ఆల్ రౌండర్ సింహాసనాన్ని కోల్పోయాడు. ఏకంగా 1,683 రోజుల పాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జడ్డూకి ఇది ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. దక్షిణాఫ్రికా యువ సంచలనం మార్కో జాన్సెన్ తాజా ర్యాంకింగ్స్లో జడేజాను వెనక్కి నెట్టి నంబర్-1 పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో… -
Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
వెస్టిండీస్తో వన్డే సిరీస్ను భారత్ 2-1తో గెలవగా, టీ20 సిరీస్ 2-2తో సమమైంది. తర్వాత భారత జట్టు అక్టోబర్ 22 నుంచి న్యూజిలాండ్ పర్యటనను ప్రారంభించనుంది. అయితే.. కివీస్ పర్యటనకు ప్రకటించిన జట్లలో విండీస్ సిరీస్లో భాగమైన ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎనిమిది నెలల విరామం తర్వాత వెస్టిండీస్ వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇచ్చిన అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజాను, న్యూజిలాండ్తో జరిగే వన్డేలకు పక్కన పెట్టారు. 2027 వన్డే ప్రపంచకప్… -
India Squad for New Zealand Series: న్యూజిలాండ్తో వన్డే, టెస్ట్ సిరీస్ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
India Squad for New Zealand Series: న్యూజిలాండ్తో జరగనున్న సిరీస్ల కోసం భారత జట్ల ఎంపికపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టెస్టు జట్టుతో పాటు వన్డే సిరీస్లోని తొలి మూడు మ్యాచ్లకు, చివరి రెండు మ్యాచ్లకు వేర్వేరుగా జట్లను బీసీసీఐ ప్రకటించింది. తొలి మూడు వన్డేలకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, నాలుగు, ఐదు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. టెస్టు జట్టులో ఆకాశ్ దీప్కు చోటు దక్కగా, రిషభ్ పంత్ ఎంపిక మెడికల్… -
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
Ravindra Jadeja Century: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రంజీట్రోఫీలో బ్యాట్తో సత్తాచాటాడు. ఛత్తీస్గఢ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన జడేజా అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఎంతో ఓపికగా బ్యాటింగ్ చేసిన అతడు 209 బంతుల్లో 7 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో జడేజాకు ఇది 16వ సెంచరీ కావడం విశేషం. సౌరాష్ట్ర 120 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో జడేజా క్రీజులోకి వచ్చాడు.… -
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
Ravindra Jadeja: టీమిండియా చీఫ్ సెలెక్టర్ పీఠం ఖాళీ అవ్వడంతో ఆ పదవి కోసం బీసీసీఐ కొత్త అప్లికేషన్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఓ చిన్న కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీసీసీఐ తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో సెలెక్టర్ పదవికి అప్లికేషన్లు ఆహ్వానిస్తూ పెట్టిన పోస్ట్కు జడేజా చాలా సరదాగా స్పందించాడు. "అప్లై చేయడానికి ప్రాసెస్ (విధానం)… -
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
Geoffrey Boycott Hails Ravindra Jadeja: భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్కాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో జడేజాను తనకు ఇష్టమైన క్రికెటర్గా పేర్కొన్న బాయ్కాట్.. తాజాగా మరోసారి అదే మాట చెప్పాడు. ఈసారి జడేజా ఆట తీరుతో పాటు అతడి వ్యక్తిత్వం, లుక్ను కూడా ప్రత్యేకంగా ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది. జడేజా చాలా హ్యాండ్సమ్ అని పేర్కొన్నాడు. జడ్డు ఉత్సాహం జట్టులోని ఇతర ఆటగాళ్లను కూడా… -
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
IND vs SL: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఓ ఇబ్బందికరమైన రికార్డుతో వార్తల్లో నిలిచాడు. టెస్టు క్రికెట్లో 2021 నుంచి అత్యధిక నో-బాల్స్ వేసిన స్పిన్నర్గా జడేజా నిలిచాడు. గత ఆరేళ్లలో అతని ఖాతాలో ఏకంగా 88 నో-బాల్స్ నమోదయ్యాయి. టెస్టు క్రికెట్లో నో-బాల్ వేయడం ఏ బౌలర్కైనా ఇబ్బందికరమే. ముఖ్యంగా స్పిన్నర్లు నో-బాల్ వేయడం వల్ల ప్రత్యర్థి జట్టుకు అదనపు… -
Ravindra Jadeja: మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. అనిల్ కుంబ్లే తర్వాత ఆ మైలురాయి దాటిన ‘స్టార్ ఆల్రౌండర్’..
భారత క్రికెట్ చరిత్రలోనే అరుదైన మైలురాయిని చేరుకుంటూ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్లో 350 వికెట్ల ఘనత సాధించాడు. తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెడుతూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న జడేజా, ఈ ప్రత్యేకమైన క్లబ్లో చేరిన ఐదో భారత బౌలర్గా నిలిచాడు. భారత్ తరఫున టెస్టుల్లో 350 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్,… -
Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
శ్రీలంకతో ఆగస్టు 15వ తేదీ నుంచి జరిగే తొలి టెస్టులో భారత జట్టు ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ సంకేతాలు ఇచ్చారు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజాల వద్ద ఉన్న విభిన్నమైన బౌలింగ్ శైలులు, వికెట్లు తీసే నైపుణ్యాలే దీనికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కుల్దీప్ తన లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ తో బ్యాటర్లను అయోమయానికి గురిచేయగలడు, జడేజా తన… -
Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
Ravindra Jadeja: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియా కోచ్ గంభీర్ ఒత్తిడికి లోనవుతున్నాడు. ఈ తరుణంలో ఎట్టకేలకు గంభీర్ ముఖంలో చిరునవ్వు తెప్పించాడు జడేజా. కొలంబో వేదికగా శ్రీలంక క్రికెట్ ఎలెవన్ (SLC XI) తో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, తన సహచర స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ యాక్షన్ను అచ్చం అలాగే దింపేస్తూ నవ్వులు పూయించాడు.…
తాజావార్తలు
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
Tripura Civic Polls 2026: త్రిపుర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా.. పోటీ లేకుండానే 77 స్థానాలు కైవసం!
-
TVS Ntorq 150 Update: కొత్త రంగులో TVS Ntorq 150.. Spectral Green కలర్తో స్పోర్టీ లుక్.. ధర ఎంతంటే?
-
Kitchen Cleaning Tips: వంటగది చెత్తబుట్ట నుంచి దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
ట్రెండింగ్
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!