పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ‘రవికుల రఘురామ’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్షిక జంటగా నటిస్తున్న ఈ సినిమా మంచి వినోదాన్ని అందించే సినిమా అవ్వాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారని,…
Chandamame Lyrical from Ravikula Raghurama launched: పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా ‘రవికుల రఘురామ’ అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండగా గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాను వినోదాన్ని అందించే సినిమాగా తీర్చి దిద్దడానికి నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం…