JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. వార్-2 డిజాస్టర్ అయినా.. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాపైనే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత దేవర-2 కూడా లైన్ లో ఉంది. ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు.. కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉంది. ఎలాంటి కథలు ఆడుతాయో ఎన్టీఆర్ కు బాగా తెలుసు. కొన్ని సార్లు అది ప్లాప్ కూడా అవుతుందనుకోండి. అయితే…