I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఈడీ అధికారులు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు లేఖ రాశారు. ఐ బొమ్మ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడి అనుమానాలు వ్యక్తం చేసింది. రవి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖలో కోరింది. ఇప్పటికే రవి బ్యాంక్ ఖాతా నుండి 3.5 కోట్లు పోలీసులు ఫ్రీజ్…
I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో త్వవేకొద్ది చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఐ బొమ్మ రవి పైరసీ చేయడం వెనక ఇప్పుడు మరో కోణం పోలీసుల విచారణలో బయట పడింది. రవి 2016లో బాగా డబ్బున్న ముస్లిం ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ కూతురు పుట్టాక ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు వచ్చాయి. ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని ఆ స్థాయిలో రవి…
Ibomma: ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. నిన్న ఒక అడుగు ముందుకు వేసి, అతని చేతనే ఆ వెబ్‌సైట్లను మూయించేశారు పోలీసులు. అయితే తాజాగా ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా.. ఆ వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. బప్పం టీవీ సైతం ఓపెన్ కాలేదు. ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక సందేశం దర్శనమిచ్చింది. అదేంటంటే.. “మీరు ఇటీవల మా గురించి విని…
I Bomma Ravi : కొన్ని సార్లు తప్పులు చేసిన వారికి కూడా మద్దతు దొరుకుతుంది. ఎందుకంటే ఆ తప్పుల వల్ల లబ్దిపొందిన వారు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఐ బొమ్మ రవికి కూడా ఇలాంటి మద్దతే వస్తోంది. ఐ బొమ్మ, బప్పం లాంటి వెబ్ సైట్లతో కొత్త సినిమాల డిజిటల్ ప్రింట్ లు ఎన్నో పైరసీ చేశాడు. పెద్ద పెద్ద సినిమాల దగ్గరి నుంచి వెబ్ సిరీస్ ల దాకా ఎన్నో పైరసీ చేశాడు.…
Defence Department : దేశాన్ని కాపాడటంలో రక్షణశాఖ ఎంత కీలకం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రక్షణశాఖకు సంబంధించిన ఫొటోలు గానీ వీడియోలు గానీ బయట పెడితే కఠిన చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వాలు. అలాంటిది అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి రక్షణశాఖకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఏకంగా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంకు చెందిన బి రవి(36) ఐటిఐ పూర్తి చేసి డాక్ యార్డ్ షిప్…