బిగ్ బాస్ హౌస్ లో నిన్న ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే.. సీరియల్ నటి పూజా మూర్తి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. ఇకపోతే రతికా పాప మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.. మూడు వారాల కన్నా ఎక్కువ హౌస్‌లో ఉండి ఎలిమినేట్ అయిన ముగ్గురిలో ఒకరు హౌజ్‌లో రీ ఎంట్రీ ఇవ్వచ్చని నాగార్జున బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే చివరిలో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు నాగ్. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లని హౌస్…